Thursday, December 11, 2008

Guys...letz go

Note: Poems come from inspired hearts also

lets go, lets go
lets go go go lets go

ఎదరే ఉంది లక్ష్యం,

ఎవరెదిరిస్తున్నా lets go

ఖరీదైనది స్వప్నం,
ఎదురొచ్చేవరకు lets go

కాలం కంపించేలా,
మౌనం మాటాడేలా,

అవరోధం సైతం దారిచ్చి అవకాశం ఇదిగో అనేలా,
అవమానం సైతం తలదించి ప్రశంసలివిగో అనేలా,
lets go, lets go
lets go go go lets go

ప్రమాదమైనది వలపు,

అది పక్కకు నెట్టి lets go

కఠోరమైనది సాధన,
so, కలతలు చెందక lets go

కల్పన కదిలొచ్చేలా,
కన్నుల కసిపుట్టేలా,

దైవం సైతం దిగివచ్చి oh my MAN అనేలా,
విమర్శ సైతం యెదురొచ్చి విజయం మీదే అనేలా,
lets go, lets go
lets go go go lets go

Guys,

If LIFE is a game of CARDS,
LOVE is like JOKER,
CAREER is like LIFE

JOKER may help u win the game, but without LIFE u can never end up as a winner
So, don’t bother if you miss JOKER in your game
Try for LIFE and end up as a winner

Note: Girls mostly prefer JACKPOT…it doesn’t have JOKER :)

~james

No comments:

Post a Comment