Thursday, December 11, 2008

ఒక విన్నపం

నీ కన్నులు చూడని నిజమొకటుంది,
కలగా వస్తే చూస్తావా

నీ మనసుని తాకని మాటొకటుంది,
మరణిస్తూ చెప్తే వింటావా
- james

1 comment:

  1. gundelu pendesavu ra mama...

    ilane chepestuuuu vundu.....

    ReplyDelete