Thursday, December 18, 2008

నేను...మార్పు

నేను ఈ ఒడ్డున ఉంటే, ప్రపంచం అంతా ఆవలి ఒడ్డున ఉంది,
ఇన్నాళ్ళకు నేను అటు వెళ్తుంటే, ప్రపంచం అంతా ఇటు వస్తోంది...
హుహ్హ్...
ఇప్పుడు తెలిసింది తీరం మారుతున్నాం కాని, తీరు మార్చుకోవట్లేదని...
మార్పు రాదు...తీసుకురావాలి
~james

No comments:

Post a Comment