Thursday, December 18, 2008

ఒరేయ్ మూర్తిగా...

ఒరేయ్ మూర్తిగా,

చీకటి పడగానే, సూర్యుడు వెళ్ళిపోయాడు ఇక రాడని అనుకుంటే, జీవితం లేనట్టేరా...
మళ్ళీ తెల్లవారుతుందని నమ్మి, ముందుకు సాగిన వాడికే భవిష్యత్తు ఉంటుంది...
కనుక,
కష్టాల చీకట్లు కమ్ముకున్నాయని ఊరికినే పిచ్చెక్కిపోకుండా,
కళ్ళు తెరుచుకుని ముందుకి నడిస్తే, కనుమరుగైన వెలుగు కళ్ళ ముందుకి వస్తుంది...

అర్థం చేసుకుంటే, బాగుపడతావు
ఈ మాత్రం తెలియదా అని అనుకుంటే,
తెలుసు అన్న భ్రమలో ఉండిపోతావు, కాని తెలుసుకోలేవు
ఆ తరువాత నీ ఇష్టం రా...
~james

No comments:

Post a Comment