Monday, November 8, 2010

బొమ్మ

ఆడుకోవచ్చు
మాటాడుకోవచ్చు
కొట్టచ్చు
తిట్టచ్చు
ముద్దు పెట్టుకోవచ్చు
విసుగొస్తే విసిరేయొచ్చు
మోజు తీరిపోతే మార్చేసుకోవచ్చు

పాపం అది
స్పందించదు,
ప్రశ్నించదు,
ఎదిరించదు,
బాధ పడదు,
వదిలి వెళ్ళిపోదు


~ james

No comments:

Post a Comment