Monday, February 1, 2010

అయ్యో మామా...

అయ్యో మామా ఇంతేనా
అబ్బాయెపుడూ ఎదవేనా
అమ్మాయంటే వింతేనా
వాళ్ళతో ఎపుడూ చింతేనా

పాష్ పాష్ కల్చరంటు
పొట్టి పొట్టి Dressలేసి
Dress Code అంటారు కొందరు

వాళ్ళ వైపు చూడకుంటె ఎదవలంటు లెక్కకట్టి
ఏడిపిస్తుంటారు ఇంకొందరు

ఇది సరదా సరదా Time Pass, అనుకుంటారే వాళ్ళంతా
Time అంతా waste అయ్యాకా, బాధేగా మన మనసంతా

మనసులో ఏ ఫీలింగ్ ఉందో, బ్రహ్మకైనా తెలిసొచ్చేనా
మనుషులా మరి మహమ్మారులా, మహ Torture చెస్తారే

సీరియస్ గా పని చేస్తుంటే, ఫోను చేసి సొల్లు కొడుతూ
పిచ్చి పిచ్చి మాటలతో తెగ మాయలు చెస్తారే

Boss అంటూ Boy అంటూ Difference లేనె లేదే
పని ఉంటే నవ్వేస్తూ, వాడి దుంప తెంచుతారే

ఇది Just only friendship, అనుకుంటారే వాళ్ళంతా
డబ్బంతా waste అయ్యాకా, బాధేగా మన మనసంతా

అయ్యో మామా ఇంతేనా
అబ్బాయెపుడూ ఎదవేనా
అమ్మాయంటే వింతేనా
వాళ్ళతో ఎపుడూ చింతేనా

Low waist jeans అంటూ, deep neck tops అంటూ,
లేని పోని Dressలేసి, seduce చేస్తారే

తీరా చూస్తే idiot అంటూ, చూడకపొతే waste గాడు అంటూ
వాళ్ళ మగడికి చుపించక, మనకేంటీ free shows

జనమంతా చూస్తున్నా, కాస్తైనా సిగ్గుపడరే
ఎవడైనా ఏడిపిస్తే, తప్పంతా వాడిది కాదే

ఇది fashion dressing అంటూ, అనుకుంటారే వాళ్ళంతా
చుస్తూ ఉండాలంటే, బాధేగా మన మనసంతా

అయ్యో మామా ఇంతేనా
అబ్బాయెపుడూ ఎదవేనా
అమ్మాయంటే వింతేనా
వాళ్ళతో ఎపుడూ చింతేనా

NOTE: రావణాసురుడు ఎంత పెద్ద ఇలనైనా, సీత మగా సాధ్వి పధ్ధతిగా ఉంది కాబట్టి, సెట్టు కింద కూకోబెట్టి జాగర్తగా ఉన్నాడు....

అదే మన లచ్చన్న ఎంత గొప్పోడైనా, సూర్ఫణక తిన్నగా ఉండలేదు కాబట్టి కోసి పంపీసాడు...

ఇందు మూలంగా మనకి తెలిసిన నీతి ఏటంటే...మగాడు ఎలాంటి వాడైనా ఆడదాని బట్టే పైనల్ రెజల్ట్ ఉంటది...ఏటి...అది సంగతి…

---this one is tried as a counter version to a latest movie song

~james

1 comment: